విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారంహైదరాబాద్ రానున్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి జలవిహార్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ మళ్ళింపులు ఉంటాయని చెప్పారు.
...