⚡ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
By Arun Charagonda
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చామని, ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.