తన ఇంటిలో ఓ డబ్బాలో 3 లీటర్ల పెట్రోలును నిల్వ ఉంచాడు. సాయంత్రం అన్న శ్రీనివాస్ తన ఇంటి అద్దె వసూలు చేసుకొని.. వెళ్తున్న సమయంలో వెనుక నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించి ( Set On Fire) పారిపోయాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేసి 108 అంబులెన్స్‌లో గాంధీ వైద్యశాలకు తరలించారు.
...