మీ ఆధార్ కార్డు ఇంకా అప్‌డేట్ చేయలేదా? (Aadhaar Card Update) అయితే, వెంటనే ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేసుకోండి. మీ ఆధార్ కార్డ్‌ను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయడం తప్పనిసరి. మీ ఆధార్ కార్డ్ దాదాపు 10ఏళ్ల క్రితం జారీ అయి ఇప్పటికీ అప్‌డేట్ చేయకపోతే.. ఈ సెప్టెంబర్ 14 వరకు ఎలాంటి ఖర్చు లేకుండా అవసరమైన మార్పులు చేసేందుకు అవకాశం ఉంది
...