కొత్త మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ డివైజ్‌లు, ఇతర గాడ్జెట్లు ఏమైనా కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 (Amazon Great Indian Festival 2024) సేల్‌ను ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్‌కు ముందు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం సేల్ వివరాలను వెల్లడించింది
...