స్మార్ట్‌ఫోన్(Smart Phones)లు ఆధునిక జీవితంలో కామన్ అయిపోయింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా జీవితమే గడవడం లేదు. ప్రతి పనికి స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. అయితే చాలా మంది స్మార్ట్‌ఫోన్ వాడే విషయంలో అజాగ్రత్తగా ఉంటారు.
...