By VNS
అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెద్ద మార్పు రాబోతుంది. ప్రైమ్ వీడియో (Prime Video) యాక్సెస్ నిబంధనలను అప్‌డేట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. జనవరి 2025 నుండి దాని వినియోగ నిబంధనలను అప్‌డేట్ చేయబోతున్నట్లు కంపెనీ ఇమెయిల్‌లో తెలిపింది.
...