బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం 10 నెలల అత్యంత సరసమైన ప్లాన్ అందిస్తోంది. దీంతో మీరు నెలవారీ రీఛార్జ్‌లు చేయనక్కర్లేదు. చాలా డబ్బుని కూడా ఆదా చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ ఖర్చులను తగ్గించుకోవాలనే వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. బీఎస్ఎన్ఎల్ అనేక ఖర్చుతో కూడుకున్న రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది.
...