జీమెయిల్ షట్ డౌన్ అయితేనేం.. మన ఎక్స్‌మెయిల్ (Xmail) వస్తోందంటూ సంచలన ప్రకటన చేశాడు. అంతే.. ఇదో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎక్స్ (X) సెక్యూరిటీ ఇంజినీరింగ్ బృందంలోని సీనియర్ సభ్యుడు నాథన్ మెక్‌గ్రాడి చేసిన ట్వీట్ తర్వాత ఎక్స్‌మెయిల్ ఎప్పుడు వస్తుందాని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.
...