టెక్నాలజీ

⚡కేంద్రం మీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రికార్డు చేస్తుందనే వార్త అబద్దం

By Hazarath Reddy

సోషల్ మీడియా విషయంలో ఇప్పుడు ఓ సందేశం తెగ వైరల్ అవుతుంది. వాట్సాప్ లో రెండు బ్లూ టిక్ లు, ఒక రెడ్ టిక్ వస్తే మీ మెసేజ్​ను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మీ కాల్స్, సందేశాలను రికార్డు చేస్తున్నట్లు అర్ధం చేసుకోవాలని (Is govt now able to record your messages, calls) ఒక మెసేజ్ వైరల్ అవుతోంది.

...

Read Full Story