technology

⚡గూగుల్ పేలో ఆధార్ కార్డుతో యూపీఐ పిన్‌ సెట్ చేసుకోవడం సింపుల్

By Hazarath Reddy

గూగుల్‌పే యూజర్లకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి వచ్చింది. ఆధార్‌తో యూపీఐ చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కు యూజర్లు గూగుల్‌పే యాప్‌లో నమోదు చేసుకోవచ్చు.ఈ విధానంలో గూగుల్‌పే యూజర్లు డెబిట్ కార్డ్ లేకుండానే తమ యూపీఐ పిన్‌ని సెట్ చేసుకోవచ్చు.

...

Read Full Story