జూమ్ యాప్ (Zoom App)వాడే యూజర్లు జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైబర్ నిపుణులు. జూమ్ యాప్ వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. మీ కంప్యూటర్, ఆండ్రాయిడ్ iOS డివైజ్‌లలో మాల్‌వేర్‌ను (Malware) ఇన్‌స్టాల్ చేయడానికి హ్యాకర్లు ఈ Zoom App వినియోగిస్తారని ఓ నివేదిక వెల్లడించింది.
...