టెక్నాలజీ

⚡హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ క్రాష్

By Hazarath Reddy

హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ గంట పాటు క్రాష్ అయ్యింది. దీంతో చాలా మంది అసహనానికి లోను అయ్యారు. యాప్ బగ్ గుర్తించే వరకు నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను రాజీవ్ బెనర్జీ కోరారు. ఎట్టకేలకు సమస్యను పరిషర్కించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి యథావిధిగా మొబైల్ యాప్ సేవలు పనిచేస్తాయని ఆయన అన్నారు.

...

Read Full Story