By Hazarath Reddy
HPE (హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్) రాబోయే ఉద్యోగాల కోతలలో 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. స్టాక్ మార్కెట్ పనితీరు పేలవంగా ఉండటంతో ఖర్చులను తగ్గించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
...