టెక్నాలజీ

⚡జియో నుంచి అత్యంత తక్కువ ధరకే 5జీ ఫోన్

By Hazarath Reddy

జియో, గూగుల్‌ భాగస్వామ్యంతో జియోఫోన్‌ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్‌ జియో తెర లేపింది. త్వరలోనే అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

...

Read Full Story