భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లావా యువ 2 5జీ (Lava Yuva 2 5G) ఆవిష్కరించింది. ఏఐ బ్యాక్డ్ ఫీచర్లతో 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. యాప్ అలర్ట్స్ లేదా షోయింగ్ సిస్టమ్ కోసం నోటిఫికేషన్ లైట్ ఫీచర్ జత చేశారు. ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది
...