By Hazarath Reddy
27 ఏళ్ళ తరువాత ఇంటర్నెట్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (Internet Explorer) కథ ముగిసింది. జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పనిచేయడం లేదని వార్తలు వస్తున్నాయి.
...