ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తొలగింపుల దశ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దిగ్గజం టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో కూడా తొలగింపులకు శ్రీకారం చుట్టనుంది. తాజాగా, మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించింది.
...