టెక్నాలజీ

⚡స్మార్ట్‌‌ఫోన్‌కు బానిసై గతాన్ని మర్చిపోయిన యువకుడు

By Hazarath Reddy

స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయిపోయింది. అయితే ఇది చాలా మేలు చేసినా కొన్ని సార్లు నష్టాన్ని కలిగిస్తోంది. తాజాగా ఓ యువకుడు స్మార్ట్‌ ఫోన్‌కు విపరీతంగా అడిక్ట్‌ (Cell Phone Addiction) అయ్యి గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. తీవ్రమానసిక సమస్యతో కన్నతల్లిదండ్రులను కూడా గుర్తించలేని స్థితికి (The boy forgot his everything) చేరుకున్నాడు.

...

Read Full Story