ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. ఆండ్రాయిడ్ ఫోన్‌లను లక్ష్యంగా చేసుకుని డేంజరస్ వైరస్ యూజర్ల కాల్ రికార్డ్‌లను హ్యాక్ చేయడం, పాస్‌వర్డ్‌లు మార్చేయడం, ఇతర సున్నితమైన డేటాను దొంగిలిస్తోంది. ఈ కొత్త వైరస్ ముప్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది.
...