భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో త్వరలో దేశంలో తన ఐపిఓను ప్రకటించనుంది. ప్రత్యర్థులు వోడాఫోన్ ఐడియా (Vi), భారతి ఎయిర్‌టెల్ మరియు BSNL లతో పోలిస్తే జియో అతిపెద్ద మార్కెట్ వాటాతో భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ.
...