By Hazarath Reddy
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది. మండే ఒక్కరోజే ఏకంగా 66 పైసలు దిగజారింది. దాదాపు గత రెండేండ్లలో ఈ స్థాయిలో ఎప్పుడూ క్షీణించలేదు. 2023 ఫిబ్రవరి 6న రూపాయి డాలర్‌తో పోలిస్తే 68 పైసలు పతనమైంది.
...