శాంసంగ్ గెలాక్సీ ఎం 16 5జీ (Samsung Galaxy M16 5G), శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ (Samsung Galaxy M06 5G) ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు రెండు మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity 6300) చిప్‌సెట్లు, 5000 ఎంఏహెచ్ (5,000mAh) సామర్థ్యం గల బ్యాటరీలతో ఉంటాయి.
...