technology

⚡ఎల్‌నినోపై ప్రపంచవ్యాప్తంగా అలర్ట్..

By Team Latestly

పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా మారుతున్న వాతావరణ పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో ‘ఎల్ నినో’ (El Nino) ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చనుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) సంచలన హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ భీకర పరిస్థితులు కొనసాగే అవకాశం 100 శాతం ఉందని స్పష్టం చేసింది.

...

Read Full Story