సైన్స్

⚡ఈ ఏడాది ఇస్రో తొలి విజయం, పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్‌ ప్రయోగం సక్సెస్

By Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఈ ఏడాది తొలి విజయాన్ని (ISRO's First Launch in 2022) అందుకున్నది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్‌ ప్రయోగం (PSLV-C52 Successfully Launches Earth Observation) విజయవంతమయింది. లక్ష్యం దిశగా దూసుకెళ్లిన సీ52 రాకెట్‌ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

...

Read Full Story