సైన్స్

⚡చంద్రగ్రహణం..ఈ నాలుగు రాశులు వారికి..

By Hazarath Reddy

ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse 2022) మే16 తేదీ ఏర్పడనుంది. చంద్రగ్రహణం మూడు రకాలు - సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం మరియు పెనుంబ్రల్ చంద్రగ్రహణం. చంద్రుడు భూమికి కొంచెం వెనుకగా తన నీడలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడుతుంది.

...

Read Full Story