By Rudra
భూమిలోపల భారీ ఎత్తున హైడ్రోజన్ నిక్షేపాలు ఉన్నట్టు అమెరికాలోని జియోలాజికల్ సర్వే అధ్యయనంలో తేలింది. ఈ నిల్వలతో ప్రపంచానికి వెయ్యి సంవత్సరాలకు పైగా విద్యుత్తును అందించవచ్చునని అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
...