By Hazarath Reddy
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది భారీ నియామక ప్రణాళికను ప్రకటించింది. భారతదేశంలోని ప్రముఖ IT సంస్థ 2026 నాటికి 40,000 మంది ట్రైనీలను తీసుకువస్తామని, మరింత మంది గ్రాడ్యుయేట్‌లను తీసుకుంటామని తెలిపింది.
...