టెక్నాలజీ

⚡జీతాల్లో కోత తప్పదని ఉద్యోగులకు టీసీఎస్ హెచ్చరిక

By Hazarath Reddy

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( టిసిఎస్ ) నెలకు ఆఫీసు నుంచి కనీసం 12 రోజుల పనిని పూర్తి చేయని ఉద్యోగులకు మెమోలు పంపడం ప్రారంభించింది. ఉద్యోగులు రోస్టర్‌కు కట్టుబడి ఉండకపోతే క్రమశిక్షణా చర్యలను ప్రారంభిస్తామని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగ దిగ్గజం మెమోలో పేర్కొంది.

...

Read Full Story