technology

⚡ఈ టిప్స్ ఫాలో అవ్వ‌కుండా ఐటీ రిట‌ర్స్ ఫైల్ చేస్తే ఆదాయ ప‌న్ను నోటీసులు

By VNS

గడువు దగ్గరకొస్తున్నా కొద్దీ తొందరపాటుతో పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. ఐటీఆర్ ల్లో దొర్లే తప్పులు సరిదిద్దుకోవచ్చు. అందుకు వెసులుబాటు కూడా ఉంది. రివైజ్డ్ ఐటీఆర్ కూడా ఫైల్ చేయొచ్చు గానీ అందుకు టైం కేటాయించడం చికాకు పరిచే అంశం. కనుక ముందే జాగ్రత్త వహిస్తే ఏ ఇబ్బందులు ఉండవు.

...

Read Full Story