technology

⚡వాట్సాప్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌కు సంబంధించి కొత్త ఫీచర్లు

By VNS

మెటా యాజమాన్యంలో వాట్సాప్‌కు (Whats App) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ కొత్త కొత్త ఫీచర్లను (Whatsapp New Feature) పరిచయం చేస్తూ వస్తున్నది. గతేడాది ఏఐ సాంకేతికను జోడించి వాట్సాప్‌ రూపురేఖలనే మార్చేసింది.

...

Read Full Story