టెక్నాలజీ

⚡బ్లూ టిక్స్ తొలగించనున్న ట్విట్టర్, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

By VNS

ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్ యూజర్లకు అలర్ట్.. మీ ట్విట్టర్ అకౌంటుకు బ్లూ టిక్ ఉందా? అయితే, ఏప్రిల్ 1 నుంచి వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్లలో బ్లూ టిక్ కనిపించదు. ఎందుకంటే.. (Twitter Blue Tick) అని పిలిచే లెగసీ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను ట్విట్టర్ అకౌంట్ల నుంచి తొలగించనుంది. తద్వారా ట్విట్టర్ తమ బ్లూ టిక్ సేల్స్ పెంచుకోనుంది.

...

Read Full Story