ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (WhatsApp ) యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను (New Feature) ప్రవేశపెడుతోంది. అతి త్వరలో వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త మెసేజింగ్ ఫీచర్ ద్వారా యూజర్లు డిలీట్ చేసిన మెసేజ్‌లను రికవరీ (recover deleted messages) చేయవచ్చు. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా (Beta Users) అప్‌డేట్‌లో ఈ కొత్త ఫీచర్ కనిపించింది.
...