By Rudra
సిరియాలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. రష్యా, ఇరాన్ దేశాల మద్దతు ఉన్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ ను గద్దె దించడమే లక్ష్యంగా తిరుగుబాటు గ్రూపులు, మిలిటెంట్ల బృందాలు రాజధాని డమాస్కస్ నగరంలోకి ప్రవేశించాయి.
...