చైనా న్యూమోనియా వ్యాధితో విలవిలలాడుతున్న ప్రపంచానికి మరో కొత్త వ్యాధి చుక్కలు చూపించేందుకు రెడీ అవుతోంది. వైట్ లంగ్ సిండ్రోమ్ అని పిలువబడే బ్యాక్టీరియా న్యుమోనియా యొక్క కొత్త జాతి వ్యాప్తి చైనా, డెన్మార్క్, యునైటెడ్ స్టేట్స్ మరియు నెదర్లాండ్స్‌లో పిల్లలను ప్రభావితం చేస్తోంది.
...