అగ్రరాజ్యం అమెరికా సిరియాపై విరుచుకుపడుతోంది. సిరియాలోని (Syria) ఐసీస్ (ISIS) ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు (Airstrikes In Syria) చేస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా సిరియాపై దాడులకు పాల్పడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
...