ప్రపంచం

⚡పోలీసులకు దొరకకుండా టెడ్డీబేర్‌లో దాక్కున్న దొంగ

By Naresh. VNS

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లే దొంగలను (Thiefs) చూశాం. మరికొందరైతే వేషాలు వేసి, ఎవరికీ తెలియకుండా జీవిస్తుంటారు. అయితే బ్రిటన్‌కు (Britain) చెందిన ఓ యువకుడు మాత్రం దొంగతనాలు చేసి...పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సూపర్ ప్లాన్ వేశాడు. కానీ బ్యాడ్‌ లక్‌! పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు.

...

Read Full Story