world

⚡అమెరికాలో మళ్లీ కాల్పుల మోత, ఆరు మంది మృతి

By Hazarath Reddy

అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని చికాగో పట్టణంలో సోమవారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో కనీసం ఆరుగురు (Six Killed) మరణించగా, దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. కచ్చితమైన మరణాల సంఖ్యను అధికారులు ధ్రువీకరించాల్సి ఉన్నది.

...

Read Full Story