ప్రపంచం

⚡ప్రపంచానికి చైనా మరో ముప్పును తీసుకువస్తోందా?

By Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌కు పుట్టినిల్లుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనాలో మరోసారి అనుమానాస్పద పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల చైనాలో ఒక అణుశక్తికేంద్రంలో భారీ ఎత్తున రేడియేషన్‌ లీకేజీ చోటుచేసుకోగా, దీని ప్రభావం తీవ్రంగా ఉండనుందని వార్తలు వెలువడ్డాయి.

...

Read Full Story