ప్రపంచం

⚡మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా

By Hazarath Reddy

అమెరికా మరోసారి కాల్పులు మోతతో దద్దరిల్లింది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 11 మంది మృతి (Colorado Shooting) చెందారు. స్థానికంగా ఈ కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడో పార్క్‌లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులకు (Colorado Birthday Party Shooting) తెగపడ్డాడు.

...

Read Full Story