ప్రపంచం

⚡చైనాలో కరోనా కల్లోలం, మళ్లీ లాక్‌డౌన్ అమల్లోకి..

By Hazarath Reddy

చైనాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుండటంతో కొన్ని నగరప్రాంతాల్లో లాక్ డౌన్ (Covid Lockdown in China) విధించారు. సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్ 18 వరకు కరోనా కేసులు (Coronavirus in China) అత్యధిక స్థాయిలో పెరిగాయి.

...

Read Full Story