ప్రపంచం

⚡గత వారం రోజుల్లో 2.1 కోట్ల కరోనా కేసులు: WHO

By Hazarath Reddy

గత వారం ప్రపంచ వ్యాప్తంగా 21 మిలియన్ల కరోనా కేసులు (Coronavirus Scare) నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసుల్లో ఐదు శాతం పెరుగుదల కనిపించిదని తెలిపింది. వారం వ్యవధిలొ ఈ స్థాయిలో కోవిడ్ కేసులు (Over 21 million new Covid-19 cases) నమోదు కావడం, కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తొలిసారి.

...

Read Full Story