world

⚡ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం, సునామీ హెచ్చ‌రిక‌లు జారీ

By VNS

ఫిలిప్పీన్స్‌లోని మిండనావోలో (Mindanao) శనివారం భారీ భూకంపం (Earthquake in Philippines) సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూరోపియన్‌ మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.37 గంటలకు ప్రకంపనలు (Earthquake) వచ్చాయి. భూకంప కేంద్రాన్ని భూమికి 63 కిలోమీటర్ల లోతులో గురించినట్లు పేర్కొంది.

...

Read Full Story