world

⚡ఇరాన్ అధ్య‌క్షుడు ప్ర‌యాణిస్తున్న చాప‌ర్ మిస్సింగ్

By VNS

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న ఛాపర్ (Chopper Crash) ఆదివారం ‘హార్డ్ ల్యాండింగ్’కు (Hard Landing) గురైంది. ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిసింది. ప్రతికూల వాతావరణమే ఈ ఘటనకు కారణమని తెలుస్తున్నది.

...

Read Full Story