world

⚡ప్రాణాంతకంగా మారుతున్న హెచ్‌ఎంపీవీ వైరస్‌

By VNS

ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వైరస్ విజృంభిస్తోంది. భారత్ సహా పలు దేశాల్లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు (HMPV Virus Cases) నమోదు అయ్యాయి. బంగ్లాదేశ్‌లో కూడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో హెచ్ఎంపీవీ వైరస్ (HMPV Death) మొదటి మరణం సంభవించింది.

...

Read Full Story