world

⚡నేపాల్‌లో నదుల ఉగ్రరూపం.. వరదల నుంచి కోలుకోకముందే మరో ముప్పు..

By Team Latestly

భారీ ప్రాణనష్టంతో విషాదంలో ఉన్న నేపాల్‌కు ఇప్పుడు మరోసారి వరదల ముప్పు ఎదురవుతోంది. ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉండటంతో అధికారులు అత్యవసర సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు.

...

Read Full Story