ప్రపంచం

⚡హ్యారీ పొర్టర్ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

By Naresh. VNS

దాడి ఘటన తనను తీవ్రంగా బాధించిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు రౌలింగ్‌ ట్వీట్‌ (JK Rowling twitter) చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్‌ ఆసిఫ్‌ అజీజ్‌ అనే వ్యక్తి స్పందిస్తూ.. ‘కంగారు పడొద్దు. తర్వాత నంబర్‌ మీదే’ అంటూ బెదిరింపులకు దిగాడు. సదరు వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్క్రీన్‌షాట్‌ను ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

...

Read Full Story