By Hazarath Reddy
మిల్టన్ హరికేన్ బుధవారం ఫ్లోరిడా పశ్చిమ తీరం వెంబడి విపత్తు ఢీకొనే దిశగా దూసుకెళ్లింది, లక్షలాది మందిని ఖాళీ చేయమని ఆదేశించిన తర్వాత కొంతమంది నివాసితులు తాము అక్కడే ఉంటామని పట్టుబట్టారు. అయితే అధికారులు మాత్రం కుదరదు ప్రాణాలు పోతాయని హెచ్చరించారు
...