ఇరాన్‌లో (Iran) మహిళలకు సరికొత్త రూల్ తీసుకువచ్చారు. హిజాబ్ సరిగా ధరించనందుకు ఇకపై యాడ్స్ లో మహిళలు నటించొద్దని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇరాన్‌లో ఇటీవల రిలీజైన ఓ ఐస్‌క్రీమ్ యాడ్ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఓ ఐస్‌క్రీమ్ యాడ్ లో (Ice cream Ad) నటించిన మహిళ హిజాబ్ ను (Hijab) సక్రమంగా ధరించలేదట.
...