world

⚡హమాస్‌ నేత హనియాను చంపింది మేమే.. అంగీకరించిన ఇజ్రాయెల్‌

By Hazarath Reddy

హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియాను (Ismail Haniyeh) హతమార్చింది తామేనని ఇజ్రాయెల్‌ (Israel) తాజాగా అంగీకరించింది. ఈ ఏడాది జూలై 31న అప్పటి హమాస్‌ పొలిటికల్‌ చీఫ్‌ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే

...

Read Full Story